ShareChat
click to see wallet page
search
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #🙏ఓం నమః శివాయ🙏ૐ
yes it's true 💯% - ఎవని నాలుక చివర నిత్యము పంచాక్షరి తిరుగుతూ వుండునో ఎవడు విభూతిని రుద్రాక్ష మాలికను ధరించియున్నాడో ఎవడు. ముక్కు చివర శివుని అభిషేక సుగంధమును; కడుపులో శివయ్యకు నివేదించిన ಜಲ అన్నమును పెట్టుకొని యుండునో అతనిని గ్రహదోషములు కూడా ఏమీ చేయలేవు గ్రహములకు. ఈశ్వరాధీనమై ఫలితములను స్వతంత్రత లేదు: అవి ఇచ్చుచున్నవి ఎందుకనగా ఆ గ్రహములు మనతండ్రి శంకరునికి ఆభరణములై యున్నవి కనుక శివా! నీ దయ: 33 ఎవని నాలుక చివర నిత్యము పంచాక్షరి తిరుగుతూ వుండునో ఎవడు విభూతిని రుద్రాక్ష మాలికను ధరించియున్నాడో ఎవడు. ముక్కు చివర శివుని అభిషేక సుగంధమును; కడుపులో శివయ్యకు నివేదించిన ಜಲ అన్నమును పెట్టుకొని యుండునో అతనిని గ్రహదోషములు కూడా ఏమీ చేయలేవు గ్రహములకు. ఈశ్వరాధీనమై ఫలితములను స్వతంత్రత లేదు: అవి ఇచ్చుచున్నవి ఎందుకనగా ఆ గ్రహములు మనతండ్రి శంకరునికి ఆభరణములై యున్నవి కనుక శివా! నీ దయ: 33 - ShareChat