#🙏 ఓం శ్రీ సాయి బాబా 🙏 #🕉️ ఓం శ్రీ సాయి రామ్🙏
#శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా..
#🙏🌺 ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🌺🙏
#🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏
🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️
కష్టేషు యః స్మరతి సాయిబాబాం
తస్మై ప్రసన్నః సతతం సదా స్యాత్ |
ఆర్తత్రాణపరాయణః స భగవాన్
సాయిః సదా రక్షతు మాం శరణ్యః ||
దారిద్ర్యదుఃఖౌఘవినాశకాయ
సౌఖ్యావహాయాశ్రితవత్సలాయ |
భక్తైకగమ్యాయ భయాపహాయ
సాయిప్రసాదం కురు మే దయాళో ||
శ్రీ సాయినాథాంఘ్రిసరోజయుగ్మం
భక్త్యా భజన్ ముక్తిమవాప్నుయాద్యః |
తస్యేప్సితార్థాన్ సకలాన్ ప్రదాస్యన్
సాయిః సదా రక్షతు మాం శరణ్యః ||
🙏🏻 *ఓం ఆపద్బాంధవాయ నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅


![Gudapati Naresh [ Amma Chetti Goru mudda ] - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes](https://cdn-im.sharechat.com/7ac3774_1686806431959_sc.jpeg?referrer%3Dpost-rendering-service-ues%26tenant%3Dsc=&tenant=sc&referrer=pwa-sharechat-service&f=59_sc.jpeg)