మహారాజ్ఞి విశ్వ సామ్రాజ్య దాయినిగా దర్శనంలో శ్రీ బగళాముఖి అమ్మవారు🙏
🔱🔱🚩🚩🚩🔱🔱
పుష్య మాసంలో అమావాస్య ఆదివారం, శుక్ర రవి నక్షత్రముల కలయికలో ఈభూమండలాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞి గా దర్శనమిస్తున్న శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించండి!! సమస్త విజయాలను అనుగ్రహించాలని ప్రార్థిద్దాం !!జయ జయహో మహా మహారాజ్ఞి జయహో !!!
అమ్మవారి సేవలో …👏
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


