గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని నిర్మించి తమకు ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రి గారికి పాఠశాల పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలుకగా వారి దగ్గరకు వెళ్లి సరదాగా మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 🥰🥰😍😍.... #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
00:31

