#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏 #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (17.01.2026) మారువూడల్ ఉత్సవం వైభవంగా ఉదయం గిరిప్రదక్షిణ అనంతరం శ్రీ పెరియనాయగర్ ఆలయంకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ అపీతకుచాంబ దేవి స్వామి వారి రాకను నిషేధం చేస్తూ ఆలయ ద్వారాలు (అలంకార మండపం) మూసివేస్తుండి. అనంతరం శ్రీ పెరియనాయగర్ అమ్మవారిని తన మాటలతో మరియు నాట్యంతో మెప్పించి యథాస్థానంలోకి చేరుకున్నారు. ఈ ఉత్సవంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — లోటస్ ఫోటోగ్రఫీ — తిరువణ్ణామలై
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అన్నామలైయూర్ పోత్రీ పోత్రీ
ఉణ్ణామలై అమ్మన్ పోత్రీ పోత్రీ
శివోహం 🙏🙏
![🙏ఓం నమః శివాయ🙏ૐ - =5] V3633 =5] V3633 - ShareChat 🙏ఓం నమః శివాయ🙏ૐ - =5] V3633 =5] V3633 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_356385_1c592b56_1768759354986_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=986_sc.jpg)

