ప్రకాశంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజార్
#17వార్డు ప్రజలు అనారోగ్యంతో ప్రవేట్ హాస్పిటల్ లో డబ్బులు పెట్టి చూపించుకున్నాం మా పరస్థితి బాగోలేదు మాకు సాయం చేయమని వార్డు టీడీపీ నాయకుల దగ్గరకు వచ్చి అడగడంతో హాస్పిటల్ బిల్స్ అన్ని తీసుకోని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి దగ్గరకు వెళ్లి తెలియజేయడంతో వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారికి (#CMRF) ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా అప్లై చేస్తే నిన్నటి రోజు గిద్దలూరు Telugu Desam Party (TDP) కార్యాలయలో ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు
01: #అద్దంకివెంకటేశ్వర్లు తండ్రి సుబ్బారాయుడు :- 20000 వేలు రూపాయలు, 02:- #యాగటిలాపుణ్యవతి భర్త ఓంకారం:- 60816 రూపాయలు చెక్కులను అందించడం జరిగింది... అనంతరం లబ్దిదారులు ఎమ్మెల్యే గారి ధన్యవాదములు తెలిపారు...
#Thankyoucmsir
#Thankyoumlamuthumulaashokreddysir
#ApCmrf #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్


