#ఏపీ అప్ డేట్స్..📖
ఇదే చంద్రబాబు గారు ఆనాడు ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించి వేసిన తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ఆయన మాటలోనే " ఎన్టీఆర్ నైతిక విలువలు లేని వ్యక్తి " అని చెప్పాడు.
ఇప్పుడు ప్రజల డబ్బుతో అదే నైతిక విలువలు లేని వ్యక్తి కి 1750 కోట్ల ప్రజా ధనం ఖర్చు పెట్టి విగ్రహం పెట్టడం ఏమిటి
అనేది ఇక్కడ మిలియన్ డాలర్స్ ప్రశ్న....
ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి,,, అని MRSS డిమాండ్ చేస్తుంది.....


