#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #kcr అది కెసిఆర్ పవర్…అసెంబ్లీ లో కేసీఆర్ గారిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు.
నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెసిఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు

