ShareChat
click to see wallet page
search
🛐 ప్రార్థన 🛐 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. — 2 సమూయేలు 7:11 *🙇🙇‍♀️🙇🏻..కృపగల తండ్రి, కరుణాసంపన్నుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో ఈ దినమువరకు మీరు చూపించిన కృపకై, నడిపింపుకై, ఆశీర్వాదములకై మీరు అనుగ్రహించిన విజయాలకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ గడియలో అనేక పోరాటములు, శత్రుత్వములు, భయములు మరియు కలతల మధ్య జీవించుచున్న మీ బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకొనుము. మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము — “నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను” అనే ఈ మహిమగల వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చుము ప్రభువా. తండ్రి, మా ఎదుట నిలిచిన ప్రతి శత్రువును సమస్యలను, అపజయాలను, అపవాదాలను, భయాలను, ఆందోళనలను, మీ శక్తితో జయించునట్లు చేయుము. మా స్వంత బలముతో కాదు గాని, మీ కృప ద్వారానే విజయము పొందునట్లు మాకు సహాయము చేయుము. మాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధము ఫలించకుండా చేయుము ప్రభువా, యుద్ధముల మధ్యలోనూ మాకు నెమ్మదిని అనుగ్రహించు దేవుడవు నీవే. కలత చెందిన మనస్సులకు సమాధానాన్ని, భయపడిన హృదయాలకు ధైర్యాన్ని, చింతతో నిండిన ఆత్మలకు విశ్రాంతిని దయచేయుము. మా గృహాలలో, మా పనిలో, మా సేవలో మీ నెమ్మది రాజ్యముచేయునట్లు చేయుము. తండ్రి, మీపై ఆధారపడిన వారిని నీవు ఎప్పుడూ సిగ్గుపరచని దేవుడవని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాము. మా జీవితమంతయు మీపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తూ, అనేక విజయాలను మీ నామములో పొందుకొనే కృపను మాకు అనుగ్రహించుము. ఈ దినమునుండి మా అడుగులను విజయములో స్థిరపరచి, మా హృదయాలను మీ నెమ్మదితో నింపి, మీ మహిమకై జీవించు జీవితం మాకు దయచేయుమని, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి. ఆమేన్. 🙏* *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #prayer #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #christian #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
prayer - నీశత్రువులమదనీకుజరమిచ్చి ర్రtర్థనీ' నీకునివయద్ికంగట్ేసిన్నన్ు Bನಮಯಐ7.11 కృపగల తండ్రి కరుణాసంపన్నుడా; శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మాప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు; స్తోత్రములు చెల్లిస్తున్నాము మా జీవితాలలో ఈ దినమువరకు మీరు చూపించిన కృపక్షై నడిపింపుకై ఆశీర్వాదములకై మీరు అనుగ్రహించిన విజయాలకై మీకు యేసయ్యా' హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా ఈ గడియలో అనేక పోరాటములు; శత్రుత్వములు; భయములు మరియు కలతల మధ్య జీవించుచున్నమీ బిడ్డలందరిని మీరు చేసుకొనుము మీ వాక్యములో జ్ఞాపకం మీరు సెలవిచ్చిన ప్రకారము _ "నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది నెరవేర్చుము . కలుగజేసియున్నాను" అనే ఈ మహిమగల వాగ్దానాన్ని మా జీవితాలలో ప్రభువా తండ్రి మా ఎదుట నిలిచిన ప్రతి శత్రువును సమస్యలను అపజయాలను; అపవాదాలను; భయాలను ఆందోళనలను మీ శక్తితో జయించునట్లు చేయుము: మా స్వంత బలముతో కాదు గాని మీ కృప విజయము పొందునట్లు మాకు 0%,00,3 వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధము ఫలించకుండా సహాయము చేయుము మాకు ಬೆಯುಮು ಏಭುವಾ, ಯುಧ್ಧಮುಲ ಮಧ್ಯಲನಾ ಮಾಕು ನಮ್ಮದಿನಿ ಅನುಂಖಾಂಮು" దేవుడవు నీవే కలత చెందిన మనస్సులకు సమాధానాన్ని భయపడిన హృదయాలకు ధైర్యాన్ని చింతతో నిండిన ఆత్మలకు విశ్రాంతిని దయచేయుము మా గృహాలలో; మీపై మాపనిలో; మాసేవలో మీ నెమ్మది రాజ్యముచేయునట్లు చేయుము తండ్రి ఆధారపడిన వారిని నీవు ఎప్పుడూ సిగ్గుపరచని దేవుడవని మేము నమ్ముచూ మీపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తూ; స్తుతిస్తున్నాము మా జీవితమంతయు అనేక విజయాలను మీ నామములో పొందుకొనే కృపను మాకు అనుగ్రహించుము: ఈ దినమునుండి మా అడుగులను విజయములో స్థిరపరచి; మా హృదయాలను  మీ నెమ్మదితో నింపి మీ మహిమకై జీవించు జీవితం మాకు దయచేయుమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుదైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి ఆమేన్: మీప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 నీశత్రువులమదనీకుజరమిచ్చి ర్రtర్థనీ' నీకునివయద్ికంగట్ేసిన్నన్ు Bನಮಯಐ7.11 కృపగల తండ్రి కరుణాసంపన్నుడా; శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మాప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు; స్తోత్రములు చెల్లిస్తున్నాము మా జీవితాలలో ఈ దినమువరకు మీరు చూపించిన కృపక్షై నడిపింపుకై ఆశీర్వాదములకై మీరు అనుగ్రహించిన విజయాలకై మీకు యేసయ్యా' హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా ఈ గడియలో అనేక పోరాటములు; శత్రుత్వములు; భయములు మరియు కలతల మధ్య జీవించుచున్నమీ బిడ్డలందరిని మీరు చేసుకొనుము మీ వాక్యములో జ్ఞాపకం మీరు సెలవిచ్చిన ప్రకారము _ "నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది నెరవేర్చుము . కలుగజేసియున్నాను" అనే ఈ మహిమగల వాగ్దానాన్ని మా జీవితాలలో ప్రభువా తండ్రి మా ఎదుట నిలిచిన ప్రతి శత్రువును సమస్యలను అపజయాలను; అపవాదాలను; భయాలను ఆందోళనలను మీ శక్తితో జయించునట్లు చేయుము: మా స్వంత బలముతో కాదు గాని మీ కృప విజయము పొందునట్లు మాకు 0%,00,3 వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధము ఫలించకుండా సహాయము చేయుము మాకు ಬೆಯುಮು ಏಭುವಾ, ಯುಧ್ಧಮುಲ ಮಧ್ಯಲನಾ ಮಾಕು ನಮ್ಮದಿನಿ ಅನುಂಖಾಂಮು" దేవుడవు నీవే కలత చెందిన మనస్సులకు సమాధానాన్ని భయపడిన హృదయాలకు ధైర్యాన్ని చింతతో నిండిన ఆత్మలకు విశ్రాంతిని దయచేయుము మా గృహాలలో; మీపై మాపనిలో; మాసేవలో మీ నెమ్మది రాజ్యముచేయునట్లు చేయుము తండ్రి ఆధారపడిన వారిని నీవు ఎప్పుడూ సిగ్గుపరచని దేవుడవని మేము నమ్ముచూ మీపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తూ; స్తుతిస్తున్నాము మా జీవితమంతయు అనేక విజయాలను మీ నామములో పొందుకొనే కృపను మాకు అనుగ్రహించుము: ఈ దినమునుండి మా అడుగులను విజయములో స్థిరపరచి; మా హృదయాలను  మీ నెమ్మదితో నింపి మీ మహిమకై జీవించు జీవితం మాకు దయచేయుమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుదైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి ఆమేన్: మీప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat