ShareChat
click to see wallet page
search
శంకర ఉవాచ #భగవద్గీత #🙏🏻కృష్ణుడి భజనలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ *కృష్ణ కృష్ణ జగన్నాథ*! జానే త్వాం పురుషోత్తమమ్ । పరేశం పరమాత్మానం అనాదినిధనం పరమ్ *పరమ శివుడు చెప్పిన రహస్యం*:💡💡💡 ఓ జగన్నాథా శ్రీ కృష్ణా! *నిన్ను నేను పురుషోత్తముడిగా, సర్వోన్నత పరమేశ్వరుడిగా అంగీకరిస్తున్నాను.* *నీవే పరమాత్మ, ఆది లేక అంతం లేనివాడివి.* నీవే ఈ సమస్త జగత్తుకు సృష్టికర్త, పాలకుడు, లయకర్త, మరియు జగద్గురువు. పద్మ పురాణం ఉత్తర ఖండం – విభాగం 6 అధ్యాయం 250 శ్లోకాలు 41, 44 & 45 (శ్రీ శివుడు – శ్రీ కృష్ణ సంభాషణ)
భగవద్గీత - ShareChat