#f🤣un..
*😀పప్పు బెల్లాలు😃*
°°°°°°°°°°°°°°°°°
ఇద్దరు లవర్స్ పార్కులో కుర్చుని పల్లీలు తింటూ మాట్లాడుకుంటున్నారు....
*అమ్మాయి*: "డార్లింగ్...!"
*అబ్బాయి*: "ఊ...?"
.
*అమ్మాయి* : "మనమిలా ఏకాంతంగా కూర్చుని పల్లీలు తింటుంటే నీకేమనిపిస్తుంది..."❓
*అబ్బాయి*: "నాకంటే నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది❗....మరి నీకేమనిపిస్తోంది⁉️"
*అమ్మాయి*: "బెల్లం ఉంటే ఇంకా బాగుండనిపిస్తోంది...❗"
ఆ ప్రక్కనే బెంచ్ పై కూర్చున్న ఓ పెద్దాయన ఇదంతా విని..."ఆ తినేదేదో ఇంట్లోనే కూర్చుని తింటే పోలా..." అన్నాడు.
*అమ్మాయి*: "ఆఁ....వాళ్ళింట్లో వాళ్ళావిడ ఒప్పుకోదు...
మా
ఇంట్లో మా ఆయన ఒప్పుకోడు అందుకే ఇక్కడ కూర్చున్నాం" అంది...😜😂


