ShareChat
click to see wallet page
search
గత ఏడాది దావోస్ లో జరిగిన సమావేశాల ద్వారా ఏపీకి వచ్చిన పెట్టుబడులలో 20 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2.36 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగ్నిజెంట్, గూగుల్ క్లౌడ్ వంటి అగ్రగామి సంస్థలు అందులో ఉన్నాయి. అందుకేనేమో చంద్రబాబు గారిని 'దావోస్ మ్యాన్' అంటూ ప్రశంసించారు ఈరోస్ చైర్మన్ కిషోర్ లుల్లా. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని ఈరోస్ చైర్మన్ తో చంద్రబాబు గారు చెప్పారు. అనంతరం భారత రాయబారి మృదుల్ కుమార్‌ తో సమావేశమై ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌ అండ్ డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారించాలని సీఎం కోరారు. ఏపీ తెచ్చిన పాలసీలను, పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత అంబాసిడర్కు చంద్రబాబు గారు వివరించారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲
😴శుభరాత్రి - 'దావోస్ెమ్య్యన్ చేంద్రబాబు గారిని. DAVDS ஆ5 WORLD ప్రశంసించిన ఈరోస్ ECONOMIC FORUM 2026 దావోస్ లో మొదటి రోజు ఈరోస్ ప్రతినిధులతో భేటీ స్పిట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సమావేశమైన సీఎం దావోస్ లో గత ఏదాది చంద్రబాబు గారు సాధించిన . రూ2.36 లక్షల కోట్ల పెట్టుబడుల పై అభినందించిన మృదుల్ 'దావోస్ెమ్య్యన్ చేంద్రబాబు గారిని. DAVDS ஆ5 WORLD ప్రశంసించిన ఈరోస్ ECONOMIC FORUM 2026 దావోస్ లో మొదటి రోజు ఈరోస్ ప్రతినిధులతో భేటీ స్పిట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సమావేశమైన సీఎం దావోస్ లో గత ఏదాది చంద్రబాబు గారు సాధించిన . రూ2.36 లక్షల కోట్ల పెట్టుబడుల పై అభినందించిన మృదుల్ - ShareChat