ShareChat
click to see wallet page
search
ఒక ఊరి సంకల్పం.. దేశానికి ఆదర్శం! మహారాష్ట్రలోని ఆగ్రాన్ ధుల్గావ్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ రోజూ సాయంత్రం 4 గంటల పాటు TVలు ఆపేస్తారు. సర్పంచ్ స్వయంగా వీధుల్లో తిరుగుతూ విద్యార్థులను ప్రోత్సహించడంతో ఆ ఊరు ఒక 'స్టడీ రూమ్'గా మారింది. ఫలితంగా 53 మంది పిల్లలు నేషనల్ స్కాలర్షిప్స్, UPSC, NDA వంటి పరీక్షల్లో సత్తా చాటారు. SM, టీవీలకు దూరంగా ఉంటే ఏకాగ్రతతో అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ఊరి పిల్లలు నిరూపిస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
01:10