#🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🏏ఇండియా vs బంగ్లాదేశ్ ఇదీ ట్విస్ట్ అంటే.. పాక్ ప్లేస్లో బంగ్లాకు ఛాన్స్? 🤣టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కాబోతుండటంతో ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భారత్‌కు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ ఆఫ్ఘానిస్తాన్ మీడియాతో జరిగిన సమావేశంలో భారత్‌పై తనకు ఉన్న ప్రేమను మరోసారి స్పష్టంగా వెల్లడించాడు. అంతేకాదు, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ చేస్తున్న రాజకీయ నాటకాలకు తన మద్దతు నిర్భయంగా భారత్‌కే అని స్పష్టం చేశాడు. ✌️🤩
Irfan Pathan hits back at Rashid Latif 🗣️🔥 🇵🇰🏏🤡Due to very less number of registrations from Foreign Players, PSL has extended the deadline for the registration of foreign players to 3 February.🤣🤣


