!!.ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః.!!
🌼💥🌼💥🌼💥🌼💥🌼💥🌼💥🌼💥🌼
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం!!
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాపహరం దేవం తంసూర్యం ప్రణమామ్యహం!
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాపహరం దేవం తం సూర్యంప్రణమామ్యహం!
🔥☀️🔥☀️☀️🔥☀️🔥☀️🔥☀️🔥🔥☀️🔥
కర్మ సాక్షి, ప్రత్యక్ష దైవం, లోక బాంధవుడు శ్రీ ఆదిత్యుని శుభాశీస్సులతో శుభమస్తు.
శుభోదయం.......
#☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః


