రేవంత్..
అసెంబ్లీలో నిన్ను, నీ మంత్రులనే ఫుట్ బాల్ ఆడుకున్న
హరీష్ రావు గారిని నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది?
కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక
రెండు సంవత్సరాలుగా అటెన్షన్ డైవర్షన్లకు పాల్పడుతున్నది కాంగ్రెస్ సర్కార్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి
01:16

