వెనుకబడిన #గిద్దలూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించండి : #ముత్తుముల
#ఒంగోలు : కలెక్టర్ భవన్ లో ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ #రాజాబాబు గారిని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు కలిసి గిద్దలూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అని, మా ప్రాంత అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలని కలెక్టర్ గారికి విన్నవించారు..
#📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు


