ShareChat
click to see wallet page
search
ఎవరిని ఎప్పుడు ఎందుకు పరిచయం చేస్తావో తెలియదు... ఏ బంధాన్ని ఏ బంధం తో బంధిని చేస్తావో అస్సలే తెలియదు... మితి మీరిన ప్రేమాభిమానం తో స్థిమితంగా ఉండలేకపోతున్నాము శివ... మనసును బంధాన్ని తో బంధీని చేయకు , బానిసను అస్సలే చేయకు... శివ నీ దయ...హరహర మహాదేవ🙏 #💗నా మనస్సు లోని మాట #చిదానంద రూప శివోహం శివోహం #ఓం శివోహం... సర్వం శివమయం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏
💗నా మనస్సు లోని మాట - ( @ApankaಗiNens ( @ApankaಗiNens - ShareChat