ShareChat
click to see wallet page
search
*నేను చాలా విషయాలను సమస్యలుగా చెప్పడమే కాదు పరిష్కార మార్గం కూడా సూచిస్తున్నాను.. ముఖ్యంగా మన భారతదేశపు రాజ్యాంగం ఎన్నికల విధానం పరిపాలన విధానం మారాలి అప్పుడే మన అందరిలో నిజమైన మార్పు నిజమైన ప్రగతి ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అది ఎలాగంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ ఎన్నికల విధానం వలన ఐదు సంవత్సరాలకు అయ్యే ఖర్చు లక్ష కోట్ల రూపాయలు... ఇంత ధనం వేసి ఈ ఎన్నికల విధానం వలన సరైన అభ్యర్థులు పరిపాలకులు భారతదేశానికి లభిస్తున్నారా అన్నదే ముఖ్యం డబ్బు ఎలా అవుతుంది కానీ దాని పూర్తి ప్రయోజనం అర్థం ఉండాలిగా అవి లేవు ప్రస్తుతం అని మనలో చాలామందికి తెలుసు కానీ అంతవరకు మన ఆలోచన పరిధి వల్ల వెళ్ళనివ్వరు ఎవరేమనుకుంటారో ఎవరు నువ్వు నేను మనం వాళ్లు వీళ్లు కలిస్తేనే జనం అదే భారతదేశం దీనిలో నానాజాతి సమితి ఉంది కాదనం కానీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చినట్లయితే భారతదేశానికి ఎంత పొదుపు అవుతుంది అంటే మనం భారతీయులకే మనం కట్టే పనుల డబ్బే కదా ఇదంతా దాని గురించి నా బాధ... ఎలా మారాలి అంటే పరీక్ష విధానాన్ని ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఎలాగైతే యూపీఎస్సీ మొదలగు పరీక్షలు రాస్తున్నారు కదా అదే విధంగా మన రాజకీయ ప్రక్రియను కూడా మార్చాలి ఎన్నికల విధానాలు అప్పుడు ఎంత డబ్బు అదా అవుతుంది... ప్రస్తుతమున్న ఎన్నికల విధానంలో చాలా వరకు నల్ల డబ్బు ఉన్నవాళ్లు డబ్బులతో ఓట్లని కొంటున్నారు ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచుతున్నారు రోడ్ షోలు పెద్ద పెద్ద హార్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంతా... నియమితులై వల్ల అవినీతి విధానాల వల్ల మల్లా తిరిగి ఆ డబ్బును సంపాదించుకుంటున్నారు దీని వల్ల ఎవరికి ప్రయోజనం కేవలం రాజకీయ నాయకులు అది నేను ఆలోచించే నేనే రైటో రాంగో ఆలోచించండి మనకెందుకులే అనుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ హ్యాపీ బర్త్డే అయితే సిల్లీ జోకులు పెట్టుకుంటే బానే ఉంటుంది కానీ మన వాయిస్ 60 ప్లస్ కదా ఇంకా ఎంతకాలం ఈ టైం వేస్ట్ టైం పాసులు... అందుకని నేను నేరుగా కావలసింది అందరికీ భారతదేశానికి సామాన్యులకు ఆలోచిస్తున్నాను మరి ఇది తప్పు అనుకుంటే మన జన్మ కూడా తప్పే అని నా ఉద్దేశం.... ✍️🇮🇳🙌🙏 * #💗నా మనస్సు లోని మాట #❄శీతాకాలం శుభాకాంక్షలు⛄ #🌅శుభోదయం #😃మంచి మాటలు