మనసు పలికే
మౌన భావాలను
ఎదురు చూడని
చిరు ఆశలో 💜✨
అందమైన స్వప్నాలు
సత్యమైయ్యే వేళలో
ఆరాటాల.....ఆలోచనలను
అడ్డుకట్టవేయలేని
హాయిలో💜✨
అలజడిగ....... మారే
ఈ ఆనందాలలో..........💜✨ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్ #💘లవ్ మోషన్ వీడియోలు #😢Sad Feelings💔


