జీవితంలో ఏది సాధించకపోయినా పర్లేదు..
కానీ వీళ్ళ ప్రేమను సాధించాలి..
ఈ జన్మ సార్ధకం అవుతుంది..
ఇంకేం కావాలి ఇంతకన్నా..
తాగుడు,తినుడు,తిరుగుడు.. తాత్కాలికమే
వీళ్ళని చేరుకోవడమే జీవిత తాత్పర్యం 🍀🍀🍀
#💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #శివపార్వతులు 🔱🚩 #అమ్మా నాన్న #మామ్ అండ్ డాడ్


