ShareChat
click to see wallet page
search
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం🙏🏵️🙏 మార్కండేయ ఉవాచ । నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ । ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥ సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు । ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥ ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు । దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥ సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః । పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥ య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః । సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥ ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥ . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
☀️శుభ మధ్యాహ్నం - ShareChat