అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అంటే................!!
అమ్మవారి అనుగ్రహాన్నిపొందేందుకు అత్యంత ప్రీతికరమైన 25 నామాలు ఉన్నాయి.
ఈనామాలతో లలితమ్మని అర్చిస్తే శుభం.
అమ్మ అనుగ్రహం తధ్యం.
ఇతి శ్రీలలితోపాఖ్యానమ్ అంతర్గత,
శ్రీ హయగ్రీవ ఉవాచ..
శ్రీ వారాహి ద్వాదశనామాలు..
1. పంచమీ
2. దండనాథా
3. సంకేతా
4. సమయేశ్వరీ
5. సమయసంకేతా
6. వారాహి
7. పోత్రిణీ
8. శివా
9. వార్తాళీ
10. మహాసేనా
11. ఆజ్ఞాచక్రేశ్వరీ
12. అరిఘ్నీ
ఈనామాలు వజ్రపంజరంలా ఒక కవచంలా ఏర్పడి రక్షిస్తుంది.
శ్రీ శ్యామలా షోడశనామాలు..
1. సంగీతయోగినీ
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్రి నాయికా
5. మంత్రిణీ
6. సచివేశి
7. ప్రధానేశీ
8. శుక ప్రియా
9. వీణావతీ
10. వైణికీ
11. ముద్రిణీ
12. ప్రియక ప్రియా
13. నీపప్రియా
14. కదమ్భేశీ
15. కదంబవన వాసినీ
16. సదా మదా....
ఈ నామాలు బుద్ధిశక్తిని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తాయి.
ఈ మొత్తం పై నామాలు అన్నీ మన బుద్ధిని అమ్మపై నిలిపి మనకు కవచంలా రక్షణనిస్తాయి.
ఇవి అసలైన మహిమాన్వితమైన అమ్మ 25నామాలు
శ్రీ లలితా పంచవింశతి నామాలు..
1. సింహాసనేశ్వరీ
2. లలితా
3. మహారాజ్ఞీ
4. వరాంకుశా
5. చపినీ
6. త్రిపురా
7. మహాత్రిపుర సుందరీ
8. సుందరీ
9. చక్రనాథ
10. సామ్రాజ్ఞీ
11. చక్రిణీ
12. చక్రేశ్వరీ
13. మహాదేవీ
14. కామేశీ
15. పరమేశ్వరీ
16. కామరాజప్రియా
17. కామకోటికా
18. చక్రవర్తినీ
19. మహావిద్యా
20. శివానంగవల్లభా
21. సర్వపాటలా
22. కులానాథా
23. ఆమ్నాయ నాథ
24. సర్వామ్నాయనివాసినీ
25. శృంగారనాయిక..
#తెలుసుకుందాం #Abhirami Devi #🕉Sri Mathre Namaha 🕉 #om sri mathre namaha🙏🙏 #🕉 Sri Mathre Namaha 🕉


