ShareChat
click to see wallet page
search
🙏🙏 *శుభోదయం* 🙏🙏🙏జీవన గమనంలో నాలుగు జ్ఞాపకాలు లేకపోవటం మనిషికి అతి పెద్ద శాపం వెనుతిరిగి చూసుకుంటే జీవిత పుస్తకంలో అన్ని ఖాళీలు కనిపించకూడదు కనిపించాయో నిన్ను నువ్వు సరిగ్గా పూరించు కోలేదని అర్ధం వీలుంటే నలుగురిని నీ జ్ఞాపకాలుగా మలుచుకో లేదంటే కనీసం ఒక్కరికైనా నువ్వో మంచి జ్ఞాపకమవ్వు ❤️ ❤️ *శివకుమార్.M.Com.Deprt ❤️❤️❤️ ❤️❤️ ❤️❤️ *9440245129* ❤️❤️ #💘ప్రేమ కవితలు 💟 #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💌 ఫీల్ మై లవ్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰
💘ప్రేమ కవితలు 💟 - ShareChat