ShareChat
click to see wallet page
search
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోஉపరాణి | తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ || తాత్పర్యం: మాన‌వుడు పాత దుస్తులు వ‌దిలి కొత్త దుస్తులు ధ‌రించిన‌ట్టే, ఆత్మ పాత, పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. #భగవత్ గీత సారాంశం #భగవద్గీత🙏 #🎼భక్తి శ్లోకాలు #🗣️జీవిత సత్యం #తెలుసుకుందాం
భగవత్ గీత సారాంశం - 02025 Rejal 45 02025 Rejal 45 - ShareChat