#🌍నా తెలంగాణ #💪పాజిటీవ్ స్టోరీస్ #BRS party #kcr అభివృద్ధికి చిరునామా.. కేసీఆర్ మార్క్ పాలన!
దేశం కంటే తెలంగాణ 7 ఏళ్లు ముందుంది! కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం 'అప్పర్ మిడిల్ ఇన్‌కమ్' స్టేటస్ సాధించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో.. కేసీఆర్ గారి దార్శనికతను కొనియాడిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ.
#Telangana #KCR


