శివయ్యా
నీ నామము...
నీ రూపం...
స్మరణం...
ఇవే నా మనసుకు పరిచయం...
నిత్యం నీ రూపదర్శనంతో రోజంతా గడుస్తుంది...
అనునిత్యం నీ నామ స్మరణమే నా దినచర్య...
తండ్రీ శ్రీశైల మల్లికార్జున...............
శరణు శరణు శ్రీశైల మల్లికార్జున నీ పాదపద్మములకు
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


