🌿🌼🙏మాఘ శుక్ల సప్తమీయనబడు రథసప్తమీ దినమున సూర్యోదయానికి పూర్వమే స్నానము దానాదులు చేసినచో, ఆయురారోగ్య సంపదలు వృద్ధికాగలవు. కాన స్నానము చేయుతరిని, యీ మంత్రము పఠించుచు స్నానము చేయవలయును.🙏🌼🌿
"యద్యజ్జన్మ కృతంపాపం. మయాసప్త సుజన్మను|
తన్మెరోగంచ శోకం, మాకరీ హన్తుసప్తమీ|
"ఏతజన్మ కృతంపాప యచ్చజన్మాంతరార్జితరి|
మనోవాక్కాయజం, యచ్చజ్ఞాతా೭ జ్ఞాతేనయేపునః|
ఇతిసప్త విధంపాపం స్నానాన్మేసప్త సత్తి కే
సప్తవ్యాది సమాయుక్తం హరమాకరి! సప్తమీ|
ఏ తన్రంత్రత్రయ జప్త్యాస్నాత్వా పదోదకేసరః
కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కలు షోభవేత్||
🌿🌼🙏ఈ మూడు మంత్రములు పఠించుచు స్నానము చేసినచో వెంటనే పాపపరిహారమగును.🙏🌼🌿
ఓం శ్రీ సూర్యాయ నమః
#రధ సప్తమి #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 #☸🙏సూర్యనారాయణ స్వామి # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః


