ప్రశ్నార్థకంగా మారిన ట్రిపుల్ ఆర్ (RRR)!
అటు కేంద్ర బీజేపీ.. ఇటు రాష్ట్ర కాంగ్రెస్.. ఇద్దరి నిర్లక్ష్యంతో రీజినల్ రింగ్ రోడ్ అగమ్యగోచరంగా మారింది. రేవంత్ సర్కార్ చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు రైతన్నలు బలైపోతున్నారు.
పరిహారం పెంచేందుకు ముందుకురాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రాజెక్టును నాశనం చేస్తున్న ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పక తప్పదు.
#👨💼కె. టీ. రామారావు #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్


