ఫ్యూచర్ సిటీ.. తొక్క సిటీ.
సిటీ బయట ఫార్మా సిటీ అని పెట్టి, హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీలను అక్కడికి పంపి, నగర ప్రజలను కాలుష్యం నుంచి రక్షిద్దాం అని మేము చూస్తే..
పనికిరాని ఫ్యూచర్ సిటీ అని పెట్టి, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు.
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
#👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
01:52

