English
Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
Srinivas Indian - Author on ShareChat
Srinivas Indian
520 views • 23 hours ago
#🔹కాంగ్రెస్ #😇My Status #బ్రిటిష్ అరాచకాలు #మహాత్మా గాంధీ #పాకిస్తాన్
చరిత్రలో నేడు 6th November 6.11.1946. దేశ విభజన కి కంకణం కట్టుకుని గట్టి పట్టుదలతో అన్ని రకాలుగా సిద్ధపడిన ముస్లిం లీగ్ అగ్రనాయకుడు జిన్నా స్వయంగా పిలుపు ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే; తదనంతర పరిణామాలలో బెంగాల్లోని నౌకాలీలో తీవ్రంగా జరిగిన వీటిని అదుపు మతకలహాలు: చేయడానికి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పాక్షిక నిరాహార దీక్ష నౌకాలి సందర్శన యాత్ర ప్రారంభం: అహింసావాది మహాత్ముడు అనేవి హిందువులు మాత్రమే మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి ఇచ్చిన గౌరవం: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చెప్పే నీతి సూత్రాలు శాంతి వచనాలు హిందువులు పాటించడం కొరకు మాత్రమే అని చరిత్ర చెబుతోంది
5 shares
Home
Explore
Wallet
Video