Ahmed rizwan
606 views • 1 days ago
#మన వీధులను నగరాన్ని ప్రతిరోజు శుభ్రంగా స్వచ్ఛంగా కాపాడుతున్న నగర పరిశుద్ధ కార్మికులకు నమస్సుమాంజలి వీళ్ళు ఒక్కరోజు రాకపోతే మొత్తం నగరం కుళ్ళిపోతుంది ప్రతినిత్యం వీళ్లు మనందరినీ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ఎంతో కష్టం శ్రమతో వారిని కాపాడుతున్న నందులకు వీళ్లకు మనం పండుగలకు మాత్రమే కాకుండా ప్రతినిత్యం కొంచెం సహాయం చేయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను.... #🩺ఆరోగ్య జాగ్రత్తలు #🙏Thank you😊 #😅ఇది భారత్‌లోనే జరుగుతుంది🇮🇳 #🌅శుభోదయం
5 shares