హే అమ్మ నాన్న అంటే ఇష్టం లేనివారు ఎవరు వుండరు, వాళ్ళు మనకి ఎన్నో చేస్తారు మనం వాళ్ళకి మన స్వంతంగా పోస్ట్ క్రియేట్ చేసి చూపించలేమా?? రండి మన పేరెంట్స్ కోసం మంచి మంచి పోస్ట్ లు ఓన్ గా క్రియేట్ చేసి చూపిద్దాం, ఇమేజ్ పోస్ట్ అయినా లేదంటే వీడియో పోస్ట్ అయినా మీ ఓన్ క్రియేషన్ తో మాత్రమే విన్ అయ్యే ఛాన్స్ వుంది, తొందరగా పోస్ట్ చేసేయండి!!!! #తల్లితండ్రుల ప్రేమ


