English
Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
Sv - Author on ShareChat
Sv
2K views • 1 months ago
#🙆 Feel Good Status #😋ఇష్టమైన ఫుడ్ రెసిపీ #🥘బిర్యాని🍖 #🥣కుకింగ్ రెసిపీస్ #🍽వంటింటి చిట్కాలు🥘
నోరూరించే వెజ్ ఫులావ్ తయారీ విధానం ல5 కుక్కర్లో లేదా నూనె వేది చేసి ప్రేజర్ జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి 3 అదే నూనెలో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు; దాల్జిన చెక్క వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ನ೬ೆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి; అందులోనే తరిగిన క్యారెట్; బంగాళాదుంప; బీన్స్, పచ్చి బఠాణీలతో పాటు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి: ఇప్పుడు నానబెట్టిన 2 మెల్లగా బియ్యాన్ని వేసి కలిపి, బియ్యనికి సరిపద నీళ్లు ఉప్పు వెయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు చల్లి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి . ఆవిరి పోయాక  வg కలపాలి. వేడివేడి వెజ పులావ్ను చల్లటి రైతాతో సర్వ్ చేస్తే అద్ధుతంగా ఉంటుంది.
19 shares
Home
Explore
Wallet
Video