Mohan
764 views • 1 months ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# 📢 కేసీఆర్‌ను నిందిస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు ✊🏻 🚨 ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి దూషణల పర్వం చూశామా? 😢 కేసీఆర్‌ను తిడుతుంటే తెలంగాణ కన్నీరు పెడుతోంది. 📣 ప్రజలు కోరుకున్న రోజు కేసీఆర్ జనంలోకి వస్తారు. ✊🏻 కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే రేవంత్‌పై తిరగబడతాం. 💥 మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజకీయంగా విమర్శించుకోవడం సహజం. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్‌ గారు చేసిన పోరాటాన్ని మాత్రం ఎవరూ విస్మరించలేరు. కేసీఆర్ ఏనాడైనా రేవంత్‌రెడ్డి పేరు ఎత్తారా? 2023 డిసెంబర్ 7న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరోజు కూడా కేసీఆర్ ఆయన పేరును ప్రస్తావించలేదు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావించారు. ప్రభుత్వం చేసే పాలనను ప్రజలు గమనిస్తారని చెప్పారు. ప్రజలు కోరిన రోజు మళ్లీ ప్రజల్లోకి వస్తానన్నారు. అలాంటి వ్యక్తిపై ప్రతిరోజూ వ్యక్తిగత విమర్శలు చేయడం ఏ రాజకీయ సంస్కారం?
16 shares