కోనసీమ ; తెలంగాణ రాష్ట్ర దిష్టి తగిలిందంటే కొబ్బరి, వరి , అరటి తదితర ఉద్యాన పంటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు కాదు ?!191,
1996 లో అంబాజీపేట : కొబ్బరి మార్కెట్ నుండి తెలంగాణ రాష్ట్రలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా exports ఉండేవి ?! ఆ తర్వాత కాంగ్రెస్ , కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక కోనసీమ కొబ్బరి కి దిష్టి తగిలింది ?! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా కోనసీమ కొబ్బరి 95% దిగుబడిని హైదరాబాద్ వాసులు వ్యాపారం చేసేవారు ?! కాంగ్రెస్ కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక వారి కొన్నుకుట్టి కొబ్బరి దిగుబడి పడిపోయింది అట్లానే కొబ్బరి చెట్లు విరిగిపోయాయి దీనిపై రాద్ధాంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ , రేవంత్ రెడ్డి తోడు దొంగలు ?! వారి విమర్శలు ఆరోపణలు ఆంధ్రా ప్రజలు పట్టించుకోవాల్సిన లేదు ?! ప్రస్తుత తెలంగాణలో నివసించిన వారు కోనసీమ వాసులు కెసిఆర్ రేవంత్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాటలను తిప్పి కొట్టాలి సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేయవలసిన అవసరం ఉంది ?!
ఇటీవల YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy 2019 లో ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కోనసీమ 07 నియోజకవర్గం వైసీపీకి అధికారం ఇచ్చింది కోనసీమ ప్రజలే ?! అది మర్చిపోయి ఇష్ట రాజ్యాంగ వైసిపి మాజీ మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు నోరు జారుతున్నారు ?! కోనసీమ ఆంధ్ర లో ఉందా లేదా తెలంగాణ ఉందా ?! వైసీపీకి తెలంగాణ అభివృద్ధి కావాలా కోనసీమ ఆంధ్ర అభివృద్ధి కావాలా ?! వైసీపీ నాయకులు చెప్పాలి ?! ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయాలంటే ఆంధ్ర సమస్యలను విమర్శించే తెలంగాణను నోరు మూసుకోమని చెప్పాలి ?! వైసీపీ నాయకులు ?!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కామెంట్ చేశారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడ నివ్వమని ?!
తెలంగాణలో 2000 ధియేటర్లో మాత్రమే ఉన్నాయి ?!
పవన్ కళ్యాణ్ ప్రపంచ స్థాయి కథానాయకుడు ?! పవన్ కళ్యాణ్ చిత్రాలు షూటింగ్ లు వల్లే మీ ప్రభుత్వం నడుస్తుంది ?! కమర్షియల్ టాక్స్ పవన్ కళ్యాణ్ చిత్రాల వల్లనే వస్తాయి ?! అలాగే మెగా ఫ్యామిలీ హీరోస్ చిత్రాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఎంటర్టైన్మెంట్ టాక్స్ అందుకుంటుంది ??!, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పవన్
కళ్యాణ్ చిత్రం వల్ల తెలంగాణలో సినిమా ధియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి అది మర్చిపోయి మంత్రులు నోరు జాడుతున్నారు ?!
#Konaseema #Konasema #NaraChandrababuNaidu #AndhraPradeshCM
#AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #RythannaMeeKosam
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🔵వైయస్‌ఆర్‌సీపీ #🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #🔹కాంగ్రెస్


