ShareChat
click to see wallet page
search
VIRAL VIDEO: కోల్కత్తాలో నడి రోడ్డుపై బైక్ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఓ యువకుడు తన ప్రేయసిని బైక్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు కూడా పక్క ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. ఈ దృశ్యాలను అక్కడి వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. రోడ్డు భద్రతను తేలిగ్గా తీసుకున్న ఈ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬
🆕Current అప్‌డేట్స్📢 - 9:38 [1 46 .ll 43% మీ కోసం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవః II | VIRAL VIDEO: కోల్కత్తాలో నడి రోడ్డుపై బైక్ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది ఓ యువకుడు తన ప్రేయసిని . బైక్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా . బైక్నడిపాడు ట్రాఫిక్ సిగ్నల్వద్ద ఆగినప్పుడు . కూడా పక్క ప్రపంచాన్నిపట్టించుకోకుండా ఇద్దరూ . కబుర్లలో మునిగిపోయారు: ఈ శ్యాలను  వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో అక్కడి ১১ చేయడంతో వీడియో తంగా షేర్ % తేలిగ్గా తీసుకున్నఈ అవుతోంది: రోడ్డు భద్రతను  జంటపై చర్యలు తీసుకోవీలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు: 9:38 [1 46 .ll 43% మీ కోసం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవః II | VIRAL VIDEO: కోల్కత్తాలో నడి రోడ్డుపై బైక్ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది ఓ యువకుడు తన ప్రేయసిని . బైక్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా . బైక్నడిపాడు ట్రాఫిక్ సిగ్నల్వద్ద ఆగినప్పుడు . కూడా పక్క ప్రపంచాన్నిపట్టించుకోకుండా ఇద్దరూ . కబుర్లలో మునిగిపోయారు: ఈ శ్యాలను  వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో అక్కడి ১১ చేయడంతో వీడియో తంగా షేర్ % తేలిగ్గా తీసుకున్నఈ అవుతోంది: రోడ్డు భద్రతను  జంటపై చర్యలు తీసుకోవీలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు: - ShareChat