బైక్కు ముందే యాక్సిడెంట్.. ఆ తర్వాతే బస్సు ప్రమాదం
TG: బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ డ్రైవర్ శివనారాయణను అదుపులోకి తీసుకున్నారు. మరో డ్రైవర్ లక్ష్మయ్య కోసం గాలిస్తున్నారు. అయితే బస్సు స్పాట్కు రాకముందే బైక్కు యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ శివనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 3 గంటలకు వర్షం పడుతుండగా, సడెన్గా శబ్దం వచ్చిందని, దిగి చూస్తే బస్సు కింద బైక్ ఉందని, ఆ తర్వాత మంటలు వచ్చాయని తెలిపారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬