ఆటో డ్రైవర్లను మోసగించిన ప్రభుత్వం: హరీశ్
TG: ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అనేక మంది డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు అప్పు ఉందన్నారు. అంతకుముందు ఆయన గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. అటు డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం లక్ష ఆటోలతో ఆందోళన చేపడతామని తలసాని హెచ్చరించారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
02:00

