#💖నా యేసయ్య ప్రేమ #అనుదిన వాగ్దానం #💞Good morning💞 #🌅శుభోదయం #బైబిల్ వాక్యం
01/10/2025 - *UNFORGETTABLE LOVE* - " YET WILL I NOT FORGET THEE. BEHOLD. I HAVE GRAVEN THEE UPON THE PALMS OF MY HANDS: THY WALLS ARE CONTINUALLY BEFORE ME " - ISAIAH 49 : 16. MAY GOD BLESS YOU WITH HIS COMPASSION. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY.
01/10/2025 - *మరువని ప్రేమ* - " నేను నిన్ను మరువను. చూడుము. నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి " - యెషయా 49 : 16. దేవుడు తన కనికరముతో మిమ్మును దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.