#శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః
#🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏
🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️
కవచం శ్రీ రాఘవేంద్రస్య
యతీంద్రస్య మహాత్మనః |
వక్ష్యామి గురువర్యస్య
వాంఛితార్థప్రదాయకమ్ ||
ఋషిరస్యాప్పణాచార్యః
ఛందో అనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీరాఘవేంద్ర
గురురిష్టార్థసిద్ధయే ||
యోగీంద్రవంద్యపాదాబ్జం
రాఘవేంద్ర గురుం భజే |
శిరో రక్షతు మే నిత్యం
రాఘవేంద్రో అఖిలేష్టదః ||
పాపాద్రిపాటనే వజ్రః
కేశాన్ రక్షతు మే సదా |
క్షమాసురగణాధీశో ముఖం
రక్షతు మే గురుః ||
🙏🏻 *ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅


![Gudapati Naresh [ Amma Chetti Goru mudda ] - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes](https://cdn-im.sharechat.com/7ac3774_1686806431959_sc.jpeg?referrer%3Dpost-rendering-service-ues%26tenant%3Dsc=&tenant=sc&referrer=pwa-sharechat-service&f=59_sc.jpeg)