*తుగ్లక్ రేవంత్ పాలనతో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం.*
సెప్టెంబర్‌లో రాష్ట్రంలో మైనస్ 5 శాతానికి పడిపోయిన వృద్ధి రేటుతో దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిన తెలంగాణ.
*పాలన చేతగాక వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాలను నాశనం చేసిన రేవంత్.* #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #CongressFailedTelangana