#🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం వినాయకా*
శంకరాత్మజా వినాయకా
షణ్ముఖాగ్రజా వినాయకా
మూషికవాహన వినాయకా
ఆద్యపూజ్యా వినాయకా
ప్రణవస్వరూపా వినాయకా
ప్రమథగణాధిప వినాయకా పాశహస్తా వినాయకా
*కనివిని ఎరుగుని ఘనయోగం*
కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం
ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
*శుభ శుభోదయం*


