ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో KCR.. వీడియో వైరల్
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొంత కాలంగా ప్రజల్లోకి రాని సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఆయన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన ఫామ్హస్లో తీసిన ఓ వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు Xలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొనలేదు. #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్

