🚨 #SadistChandraBabu
కర్నూలులో కడుపు మండి ఉల్లి పంటను కాలువలో పారబోస్తున్న రైతులు
ఉల్లి పంటకి కనీస మద్దతు ధర కూడా కల్పించని కూటమి ప్రభుత్వం
పెట్టుబడి కాదు కదా.. కనీసం కూలీల డబ్బు కూడా రావడం లేదని మార్కెట్‌లో రైతులు ఆవేదన
తక్కువ ధరకి అమ్మలేక ఆస్పరి మండలం యాటకల్లులో ఉల్లి పంటని కాలువలో పారబోసిన రైతు శేఖర్
ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా @ncbn ? ##endofTDP #mosagadubabu