🚨 #SadistChandraBabu
నిందితుల్ని అరెస్ట్ చేయండి సార్.. పోలీసుల కాళ్లు పట్టుకున్న సర్పంచ్
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులు
నిప్పు పెట్టిన వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో స్థానిక దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన
అక్కడికి వచ్చిన నగరి డీఎస్పీ కాళ్లు పట్టుకుని మరీ న్యాయం చేయాలంటూ వేడుకున్న సర్పంచ్
ఇది మంచి ప్రభుత్వం కాదు @ncbn.. దద్దమ్మ ప్రభుత్వం ##endofTDP #mosagadubabu