ShareChat
click to see wallet page
search
#🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ 🥶🥶విశాఖపట్నంలో మొదలైన ప్రభావం,భారిగా కురుస్తున్న వర్షం,తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తుఫాను సహాయ శిబిరాలకు తరలిరావాలని,ఎట్టి పరిస్థితుల్లో వారిని తరలించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం🙏🙏.... #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక - ShareChat
00:30