#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #📽ట్రెండింగ్ వీడియోస్📱 మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు..కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమై ఏపీలో మొంథా తుపాను నష్టంపై వివరించనున్నారు..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

