పద్మాసనః, పద్మకరః, ద్విబాహుః, పద్మద్యుతిః,
సప్తతురంగవాహనః।
దివాకరః లోకగురు కిరీటి,
మయి ప్రసాదం విదధాతు దేవః ॥
పద్మాసనంలో కూర్చున్నవాడును రెండు చేతులుగలవాడు ను చేతులయందు కమలములు ధరించినవాడును , పద్మములా ప్రకాశించే కాంతి కలవాడును , ఏడు గుర్రాలతో కట్టబడిన రథముపై విహరించు వాడును , కిరీటము ధరించిన వాడును, లోకములకు వెలుగును ప్రసాదించు వాడును లోక గురువై దేవతలకు మనుష్యులకు శక్తిని , జ్ఞానాన్ని ప్రసాదించు వాడును , అయిన ఆ దేవ దేవుడు నాపై సదా కరుణను కురిపించు గాక !
ఓం ఆదిత్యాయ విద్మహే
దివాకరాయ ధీమహి
తన్నః సూర్యః ప్రచోదయాత్ ॥
ఓం ఘృణిః సూర్య ఆదిత్యోమ్ నమః
ఓం ఘృణిః సూర్య ఆదిత్యోమ్ నమః
ఓం ఘృణిః సూర్య ఆదిత్యోమ్ నమః..*
. #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #సూర్య నారాయణస్వామి #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 #జై సూర్య భగవాన్


