*_ఓం శ్రీ గురుభ్యోనమః_*
*_ఆదివారం డిసెంబర్ 01 2025_*
*_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_*
*_దక్షిణాయనం హేమంత ఋతువు_*
*_మార్గశిర మాసం శుక్లపక్షం_*
*_తిథి:ఏకాదశి మ 02.18వరకు తదుపరి ద్వాదశి_*
*_వారం: సోమవారం (ఇందువాసరే)_*
*_నక్షత్రం: రేవతి రా 07.49వరకు తదుపరి అశ్విని_*
*_యోగం:వ్యతీపాత రా 10.29వరకు తదుపరి వరీయాన్_*
*_కరణం:విష్ఠి మ 02.18వరకు తదుపరి బవ రా 01.17వరకు ఆ తదుపరి బాలువ_*
*_వర్జ్యం;ఉ08.24-09.56_*
*_దుర్ముహూర్తము:మ 12.10-12.54 మరల మ 02.23-03.07వరకు_*
*_అమృతకాలం: సా 05.32-07.03_*
*_రాహుకాలం: ఉ 07.30-09.00_*
*_యమగండం/కేతుకాలం; ఉ 10.30-12.00_*
*_సూర్యరాశి:వృశ్చికం_*
*_చంద్రరాశి:మీనం సూర్యోదయం:06.16 సూర్యాస్తమయం: 05.20_*
*_ఓం నమఃశివాయ గీతా జయంతి శుభాకాంక్షలు సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_. _ఓం శాంతి శాంతి శాంతిః_*
*_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం


